నీవే కావాలయ్యా – యేసయ్యా

 పల్లవి :      నీవే కావాలయ్యా  యేసయ్యా

నీ తోడే కావాలయ్యా  మెస్సయ్యా          (2

      ఏమున్నా లేకున్నా  ఎవరేమి అనుకున్నా 

అ. ప: నీవే నీవే కావాలి  నీ తోడే కావాలి 

1.    బాలహీనతలో బలపరిచే  బలవంతుడ నీవయ్య (2)

      బాధలలో నన్ను ఓదార్చే నా తండ్రివి నీవయ్య 

      నా బలమే  నన్ను విడచినా  బాధలలో నేకృగినా  (2)

                                                                            “నీవే –నీవే

2.    ఆపదలో నన్నాదుకొనే  ఆప్తుడవు నీవయ్య   (2)

      అవమానాలే కలిగిన  ఆనందం నీవయ్య     (2)

      అపదలెన్నివచ్చినా  అవమానాలే కలిగిన    (2)“నీవే-నీవే

3     ఒంటరినైనా నన్ను  వందలుగా చేసావు 

      వ్యాధులలోన నాకు పరమ వైద్యుడవయ్యవు   (2)
      నే కోట్లకొలదిగా మారిన 
 ఆరోగ్యముతో నిండిన (2)“నీవే-నీవే

Post a Comment

0 Comments