నీ కృప లేనిచో ఒక క్షణమైననూ నే నిలువజాలనో ప్రభు

పల్లవి: నీ కృప లేనిచో ఒక క్షణమైననూ నే నిలువజాలనో ప్రభు (2) ప్రతి క్షణం కనుపాపలా నను కాయుచున్న దేవుడా (2) ||నీ కృప||


CH.ఈ ఊపిరి నీదేనయ్యా నీవిచ్చిన దానం నాకై నా ఆశ నీవేనయ్యా నా జీవితమంతా నీకై (2) నిను నే మరతునా మరువనో ప్రభు నిను నే విడతునా విడువనో ప్రభు (2) ||నీ కృప|


CH.నా ఐశ్వర్యమంతా నీవే ఉంచినావు నీ దయ నాపై నీ దయ లేనిచో నాపై ఉందునా ఈ క్షణమునకై (2)


కాచి ఉంచినావయ్యా – ఇంత వరకును నను వీడిపోదయ్యా – నాకున్న నీ కృప (2) ||నీ కృప||

Post a Comment

0 Comments