Thandri deva Thandri deva - తండ్రి దేవా తండ్రి దేవా

ప: తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా
నీవుంటే నాకు చాలు ll 2 ll నా ప్రియుడా నా ప్రాణమా నిన్ ఆరాధించెదన్
నా జీవమా నా స్నేహమా నిన్ ఆరాధించెదన్ ll 2 ll 1. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా
నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా ll 2 ll
తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము ll 2 ll 2. నా ప్రాణ స్నేహితుడ నీ సన్నిధి పరిమళమే
జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమాయ్యా ll 2 ll
తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము ll 2 ll

Post a Comment

0 Comments