ఊహించ లేదయ్యా ఈ మేలులన్నియు

 పల్లవి:


ఊహించ లేదయ్యా ఈ మేలులన్నియు తలంచలేదయ్యా 

ఈ గొప్ప కార్యములు"2".

పాడకుండా ఉండలేనయ్యా నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా,"2”


చరణం :


తీసివేయబడి నను త్రోసి వేయబడినను అకస్మాత్తుగా గుంటలో నెట్టివేయబడి నను”2"


అందరు వదిలేసిన నీవు నన్ను పట్టుకున్నావు దుంఖము ముంచేసిన నన్ను పైకీ లేపవయ్య"2"


పాడకుండా ఉండలేనయ్యా-నిన్నుపొగకుండా బ్రతకలేనయ్యా”2” ఊహించలేదయ్యా"2"


చరణం :


ఉడికిపోయిఉన్నాను - ఎండిపోయి ఉన్నాను - ఆశలన్నీ నీరు కారి


-వేశారిపోయాను”2”


ఆఖరి ఆక్షణములో నీవు నన్ను దర్శించినావు-


ఉహించని నీ మేలుతో నన్ను తృప్తి పరిచావయ్యా”2”


పాడకుండా ఉండలేనయ్యా-నిన్ను పొగడకుండా బ్రతక లేనయ్యా “2”


“ఊహించలేదయ్యా”

Post a Comment

0 Comments