Entha manchi prema needhi yesayya - ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా

 ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా

నీలా ప్రేమించేది ఎవరయ్యా  2


అడగక పోయినా అక్కరలెరిగిన  2

అల్ఫా ఓమేగవు నీవె కదా  2

 ఎంత మంచి ప్రేమ 


నీ స్వాస్థ్యమైన నీ ప్రజల క్షేమముకై   2

రాజాజ్ఞను మార్చిన వాడవు నీవు 2

రాజులను మార్చిన రారాజువు 2

రాజ్యలని కూల్చిన జయశాలివి ‌2


యేసయ్యా నీ ప్రేమే మధురం  2

యేసయ్యా నీ కృపయే అమరం  2

 ఎంత మంచి ప్రేమ 


నీ స్వాస్థ్యమైన నీ ప్రజల మేలులకై   2

అధికారుల అహమును అణచినవాడ  2

అధికారులను మార్చిన వాడా   4


యేసయ్యా నీ ప్రేమే మధురం  2

యేసయ్యా నీ కృపయే అమరం  2

 ఎంత మంచి ప్రేమ 


నీ స్వాస్థ్యమైన నీ ప్రజల కోసమై  2

ఆకాశమునుండి మన్నాను పంపావు  2

బండను చీల్చిన బలవంతుడా

మారా మధురంగా మార్చినవాడా  2


యేసయ్యా నీ ప్రేమే మధురం  2

యేసయ్యా నీ కృపయే అమరం  2

 ఎంత మంచి ప్రేమ

Post a Comment

0 Comments