Kannulu jaarina kannillu tadipenu devuni paadaalu - కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు

 కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు ఇప్పటినుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు (2)

అ.ప. ఉందిలే దీవెన - ఎందుకావేదన                                       పొందిన యాతన - దేవుడే మరచునా

చరణం :- 1  పలుకాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన (2) అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే నవ్వినోలంతా నీ ముందు తలలువంచేను ఇకముందు (2) ( ఉందిలే దీవెన)


చరణం :- 2అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన (2) అసమానమైన నా దేవుని బలమైన బహువు నిను వీడునా యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసెను కనువిందు (2) ( ఉందిలే దీవెన

Post a Comment

0 Comments