Nee swarame vinnaa nee mamathe kanna - నీ స్వరమే విన్నా - నీ మమతే కన్నా

నీ స్వరమే విన్నా - నీ మమతే కన్నా

ప్రియమైన నా యేసయ్య నా చెలిమే నీవై - నీ ప్రేమే నాదై నిలిచావు నా నేస్తమా స్తుతి ఆలాపన - నీ కోసమే ఆరాధనా - నైవేద్యమే విశేషమైన బంధమే వరాల సంబంధమే 1. నిన్ను చూడ - నిన్ను చేర పరితపించే నా ప్రాణమే ఎల్లవేళ - విన్నపాల కరుణ చూపే నీ స్నేహమే ఎంత ప్రేమ - నిమిషమైన వీడిపోనీ సంబంధమే సొంతమైన ఆనందమే 2. ఆశతీర - యేసు నీలో పరవసించే - నా ప్రాణము ప్రాణనాథా - ఎన్నడైనా మరువలేను - నీ త్యాగము కానరాదే - ఈ జగాన నిన్ను పోలి - ఏ బంధము ఆరిపోని - అనుబంధము

Post a Comment

0 Comments