Naaku neeve kada aadharam - నాకు నీవే కదా ఆధారం

 పల్లవి. నాకు నీవే కదా ఆధారం

నేనడిచెదను నీతో నిత్యం అను పల్లవి. జాలి చూపవా నాపై జాలి చూపవా చరణం1 గాలి వానలతో నేను కలత చెందితిని మంచి రోజులు నాకు రావనుకుంటిని నాపై జాలిపడిన ప్రభువా గొప్ప ధనస్సు గా వచ్చితివా చరణం 2 నిత్య మహిమకు నిలయుడవు నీవు నీదుఆత్మతో నన్ను నింపెదవు గుండె బరువెక్కి పోయిన వేళ నీ మాటే కదా ఆధారం చరణం 3 నీవు లేకుంటే బ్రతుకలేనయ్యా నీవు రాకుంటే నడవలేనయ్యా మనసు ఓదార్పు నొందనివేళ నీ ప్రేమే కదా ఆధారం

Post a Comment

0 Comments