ప్రేమమయా యేసు ప్రభువా

 ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా -2 అనుదినమూ - అనుక్షణము -2 నిన్నే స్తుతింతును ప్రభువా -2 ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా


1. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా -2 నన్నెంతగానో ప్రేమించినావు -2 నీ ప్రాణమిచ్చావు నాకై -2 ప్రేమమయా యేసు ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా


2. ఎదవాకిటను నీవు నిలచి - నా హృదయాన్ని తట్టావు ప్రభువా -2 హృదయాంగణములోకి అరుదెంచినావు -2 నాకెంతో ఆనందమే -2 ప్రేమమయా యేసు ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా


3. శోధనలు నను చుట్టుకొనినా - ఆవేదనలు నను అలుముకొనినా -2 శోధన, రోదన ఆవేదనలో -2 నిన్నే స్తుతింతు (ను) ప్రభువా -2

Post a Comment

0 Comments