పల్లవి: పాటే తెలియదు - నాకు రాగం తెలియదు (2) పాడమన్న ప్రభు యేసుని చూసి గట్టిగా అరిచే ఆ అరుపే ఒక మెరుపై ఒక పాటగా మారే -(2) ఓ... ఓ....
1)ఒక మాట చెప్పబోతే- అది పాట అయ్యెను యేసుని ప్రేమ యే రాగమయెను(2) పాట అయ్యెను అందులో రాగమొచేను (2) "పాడమన్న"
2)ఒళ్లంతా దెబ్బలైన నా ప్రభుని చూడగా యేసుని ప్రేమ చూసి ఏడుపోచెనే (2) ఏడుపోచెనే అందులో రాగమొచేనే(2) "పాడమన్న"
3)యేసు ప్రేమ చూసి నే గంతులేయగ యేసు ప్రేమ పిచ్చిదని రాలు వేసిరి (2) రాలు వేసిరి నన్ను దూరం చేసిరి (2) "పాడమన్న"
0 Comments