Gadachina Kalam krupalo mammu - గడచిన కాలము కృపలోమమ్ము

 ప॥ గడచిన కాలము కృపలోమమ్ము                                          కాచినదేవ నీకె స్తోత్రము                                      పగలు రేయి కనుపాపవలె కాచిన దేవ                                       నీకె స్తోత్రము(2) మము కాచిన దేవా                                 నీకే స్తోత్రము కాపాడిన దేవా - నీకె స్తోత్రము


1. కలతచెందినా కష్టకాలమున-కన్న తండ్రివై మము ఆదరించినా-కలుషమునాలో కాన వచ్చిన -కాదనక నను కరుణించినా (2) కరుణించిన దేవా నీకె స్తోత్రము కాపాడిన తండ్రి నీకె స్తోత్రము (2) ||గడ||


2. లోపములెన్నో దాగిఉన్నను-దరిచేరి నను నడిపించిన-అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన (2) దీవించిన దేవా నీకె స్తోత్రము నడిపించిన తండ్రి నీకె స్తోత్రము (2) ||గడ॥

Post a Comment

0 Comments