Rajaa neebhavanamulo-రాజా నీ భవనములో

 యేసు) రాజా నీ భవనములో

రేయి పగలు వేచియుందు (2) (నిన్ను) స్తుతించి ఆనందింతును చింతలు మరచెదను (2)     ||రాజా|| నా బలమా నా కోట ఆరాధన నీకే (2) నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే (2) ఆరాధన ఆరాధన అబ్బ తండ్రి నీకేనయ్యా       ||రాజా|| అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే (2) మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధన నీకే (2) ఆరాధన ఆరాధన అబ్బ తండ్రి నీకేనయ్యా       ||రాజా|| పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాని ఆరాధన నీకే (2) రూపించి దైవం యెహోవా హోషేను ఆరాధన నీకే (2) ఆరాధన ఆరాధన అబ్బ తండ్రి నీకేనయ్యా       ||రాజా||

Post a Comment

0 Comments