Viluveleni Na Jeevitham - Nee Chethilo Padagane - విలువెలేని నా జీవితం నీ చేతిలో పడగానే

 విలువెలేని నా జీవితం, నీ చేతిలో పడగానే

Viluveleni Na Jeevitham - Nee Chethilo Padagane అది ఎంతో విలువని నాకు చూపితివే Adhi Entho Viluvani Naku Choopithivey జీవమే లేని నాలో నీ జీవమును నుంపుటకు, నీ జీవితాన్నే దారబోసితివే Jeevame Leni Nalo Nee Jeevamunu Nimputaku - Nee Jeevithanne Dhaarabosithivey Chorus నీది శాశ్వత ప్రేమయ - నేను మరచిపోలేనయ Needhi Shashwatha Premaiya - Nenu Marachipolenaiya ఎన్ని యుగాలైన - మారదు.. - ఎండిన ప్రతి మోడును Enni Yugalaina Maradhu - Yendina Prathi Modunu మరల చిగురించును - నా దేవునికి సమస్తము - సాధ్యమే.... Marala Chigurinchunu - Na Devuniki Samasthamu Sadhyame Verse 1 పాపములో పడిన నన్ను - శాపములో మునిగిన నన్ను Papamulo Padina Nannu - Shapamulo Munigina Nannu నీ ప్రేమతో. లేపితివే - రోగమే నన్ను చుట్టుకొని యుండగ Nee Prematho Lepithive - Rogame Nannu Chuttukoniyundaga రోధనతో ఒంటరినై యుండగ - నా కన్నీటిని. తుడిచితివే Rodhanatho Ontarinaiyundaga - Na Kanneetini Tudichithive Verse 2 పగలంతా మేఘస్తంభమై, - రాత్రంతా అగ్నిస్తంభమై Pagalantha Megha Sthambamai - Rathrantha Agni Sthambamai దినమంతయు రెక్కలతో కప్పిటివే... - స్నేహితులే నన్ను వదిలేసిన Dinamanthayu Rekkalatho Kappithive - Snehithule Nannu Vadhilesina బంధువులే భారమని తలచిన - నా కొరకే బలియైతివే. Bandhuvule Bhaaramani Thalachina - Na Korake Baliyaithive Bridge సాధ్యమే.. సాధ్యమే... సాధ్యమే నా యేసుకు సమస్తము Sadhyame Sadhyame Sadhyame Na Yesuku Samasthamu సాధ్యమే.. సాధ్యమే... సాధ్యమే నా ప్రియునికి సమTస్తము Sadhyame Sadhyame Sadhyame Na Priyuniki Samasthamu ఎండిన ప్రతి మోడును - మరల చిగురించును Yendina Prathi Modunu Marala Chigurinchunu నా దేవునికి సమస్తము - సాధ్యమే.... Na Devuniki Samasthamu Sadhyame Intro విలువెలేని నా జీవితం, నీ చేతిలో పడగానే Viluveleni Na Jeevitham - Nee Chethilo Padagane అది ఎంతో విలువని నాకు చూపితివే Adhi Entho Viluvani Naku Choopithivey జీవమే లేని నాలో నీ జీవమును నుంపుటకు, నీ జీవితాన్నే దారబోసితివే Jeevame Leni Nalo Nee Jeevamunu Nimputaku - Nee Jeevithanne Dhaarabosithivey

Post a Comment

0 Comments