Jeevanadini naa hrudayamulo- జీవనదిని నా హృదయములో

 జీవనదిని నా హృదయములో

ప్రవహింప చేయుమయ్యా (2)

1). శరీర క్రియలన్నియు

నాలో నశియింప చేయుమయ్యా (2)    

2). బలహీన సమయములో

నీ బలము ప్రసాదించుము (2)     

3). ఎండిన ఎముకలన్నియు

తిరిగి జీవింప చేయుమయ్యా (2)   

4). ఆత్మీయ వరములతో

నన్ను అభిషేకం చేయుమయ్యా (2)

Post a Comment

0 Comments