Nee vakkunu pampi aadarinchi thine - నీ వాక్కును పంపి ఆదరించితివే

 ల్లవి :నీ వాక్కును పంపి ఆదరించితివే

నీ కృపలతో నింపి ధైర్యపరచితివే అ.ప. ప్రభువా ప్రభువా నీకే మహిమ 1 చుట్టూ గాడంధకారం వెలుగే లేని సమయం ఎటు తోచని నా పయనం గమ్యం ఎరుగని తరుణం ||2|| నీ దర్శన కాలమందు నేను మొరలిడగా నీ వాక్కును వెల్లడి పరచి వెలుగు నింపితివే ||2|| 2 వేదన నిండిన హృదయం నెమ్మది లేని సమయం అవమానాల వలయం ఆశలు విడిచిన తరుణం ||2|| నీ మందిర ఆవరణములో ఆశతో చేరగా నీ తేజోమహిమతో నింపి శాంతి నొసగితివి ||2||

Post a Comment

0 Comments