Nityuda nee naamamunu - నిత్యుడ నీ నామమును నిత్యమగు నీ ప్రేమను

నిత్యుడ నీ నామమును నిత్యమగు నీ ప్రేమను

నిత్యుడ నీ సన్నిధిలో నిత్యము స్తుతియించెదను || 2 || స్తుతియింతును నిన్ను స్తోత్రింతును స్తుతియింతును నిన్ను స్తోత్రింతును || 2 || నిత్యుడ నీ నామమును నిత్యమగు నీ ప్రేమను నిత్యుడ నీ సన్నిధిలో నిత్యము స్తుతియించెదను || 2 || 1) నీ నామమెంతో బలమైనది ఉన్నతమైనదిగ హెచ్చించబడినది || 2 || నీ నామమే నెమ్మది నిచ్చును నీ నామమే దీవెనలనిచ్చును || 2 || నీ నామమె నా గానమై నా యేసయ్య నిత్యము నీ నామమునె స్తుతియించెద || 2 || స్తుతియింతును నిన్ను స్తోత్రింతును స్తుతియింతును నిన్ను స్తోత్రింతును || 2 || నిత్యుడ నీ నామమును నిత్యమగు నీ ప్రేమను నిత్యుడ నీ సన్నిధిలో నిత్యము స్తుతియించెదను || 2 || 2) నీ ప్రేమయే శాశ్వతమైనది ధనరాసులతో వెలకట్టలేనిది || 2 || నీ ప్రేమయే పరిశుద్ధమైనదీ నీ ప్రేమయే పరిపూర్ణమైనది || 2 || నీ ప్రేమకు సాక్షిగ ఇల జీవించెద ఇలలోన నీ ప్రేమలొ తరించెద || 2 || స్తుతియింతును నిన్ను స్తోత్రింతును స్తుతియింతును నిన్ను స్తోత్రింతును || 2 || నిత్యుడ నీ నామమును నిత్యమగు నీ ప్రేమను నిత్యుడ నీ సన్నిధిలో నిత్యము స్తుతియించెదను || 2 || 3) నీ సన్నిధిలోనే సమాధానము శత్రువును జయించె ఆశ్రయ దుర్గము || 2 || నీ సన్నిధిలొ కాపాడబడుదుము నీ సన్నిధిలొ వెలిగింపబడుదుము || 2 || నీ సన్నిధి భాగ్యమని జీవించెద నిత్యము నీ సన్నిధిని అనుభవించెద || 2 || స్తుతియింతును నిన్ను స్తోత్రింతును స్తుతియింతును నిన్ను స్తోత్రింతును || 2 || నిత్యుడ నీ నామమును నిత్యమగు నీ ప్రేమను నిత్యుడ నీ సన్నిధిలో నిత్యము స్తుతియించెదను || 2 || స్తుతియింతును నిన్ను స్తోత్రింతును స్తుతియింతును నిన్ను స్తోత్రింతును || 4 ||

Post a Comment

0 Comments