Ninne nammina nee sannidi cherina - నిన్నే నమ్మినా – నీ సన్నిధి చేరినా

 నిన్నే నమ్మినా – నీ సన్నిధి చేరినా

నన్ను కాదనకు నా రక్షకా

నిన్నే చేరినా – నీ సన్నిధి కోరినా

నన్ను త్రోసేయకు నా యేసయ్య


ఆరిపోతున్నా – మసిబారిపోతున్నా

జీవితాన్ని – (నా) వెలిగించుమయ్యా

పడిపోతున్నా – పాడైపోతున్నా

నా బ్రతుకును – బాగుచేయుమయ్యా ॥నిన్నే॥


నిన్నే నమ్మినా – నీ సన్నిధి చేరినా

నన్ను కాదనకు నా రక్షకా

నిన్నే చేరినా – నీ సన్నిధి కోరినా

నన్ను త్రోసేయకు నా యేసయ్య


సోలిపోతున్నా – సొమ్మసిల్లిపోతున్నా

నా హృదయాన్ని – ఓదార్చుమయ్యా

కృంగిపోతున్నా – కుప్పకూలిపోతున్నా

నా బ్రతుకును – బాగుచేయుమయ్యా ॥నిన్నే॥


నిన్నే నమ్మినా – నీ సన్నిధి చేరినా

నన్ను కాదనకు నా రక్షకా

నిన్నే చేరినా – నీ సన్నిధి కోరినా

నన్ను త్రోసేయకు నా యేసయ్య

Post a Comment

0 Comments